చల్లటి మంచు కాలంలో తాత, తండ్రి, మనవడు వాళ్ల కుక్కని వెంటబెట్టుకొని గొప్ప మంచు కొండల మీదికి వెళ్ళారు. అక్కడ వాళ్లకు ఏమి ఎదురైందో, ఏమో?! మీకు తెలిస్తే రాసి పంపండి. బాగున్న కథలను కొత్తపల్లి- 104 లో ప్రచురిస్తాం.