సుబ్బారావు, గాంధీ, బనిగండ్లపాడు, తేనెటీగలు, అత్తసొమ్ము, అల్లుడుదానం, చిన్నసాయం, భయపడకు, తల్లికోడి, రాజకుమారుడు, ముసలాయన, ఊహాప్రపంచం, ముళ్ళపొదలు, మంచితనం, కుడిభుజం, సంజీవయ్య, ఉజ్రమ్మ, స్వగతం, తిరుపతి, కంకణాలపల్లి, :- ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి-నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రింది నుండి పైకి -ఎటుపడితే అటు! వాటిని వెతికి వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!