కుందేలు, రంగయ్య, హృదయం, వినాయకుడు, ఉద్యోగం, ఉపాధ్యాయుడు, అత్యాశ, సంవత్సరం, రాక్షసులు, అపార్థం, సింహం, సాయంత్రం, బహుమతి, బిచ్చగాడు, నిజాయితీ, రైతు, బంగారు బిందె, స్వాగతం, సముద్రం, రాముడు, పిల్లలు -ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి-నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రింది నుండి పైకి -ఎటుపడితే అటు! వాటిని వెతికి వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!