ఇక్కడ ఎవరున్నారో చూసారా ?! స్నోమ్యాన్‌కి క్యారట్ ముక్కు! దాన్ని పట్టుకొని ఓ‌ ఉడత ! చూస్తే ఇదేదో‌ మరి దృవ ప్రాంతం లాగా ఉంది. మరి ఈ స్నోమ్యాన్‌ని ఎవరు చేసారు? ఈ ఉడతేనా, చేస్తున్నది ?! దీని వెనక కథ ఏంటో మీకేమైనా తెలుసా? తెలిస్తే మాకు రాసి పంపండి మరి !