అక్కా పెట్టూ - చుక్కా బొట్టు
అవ్వా నాకూ - బువ్వా పెట్టు
అమ్మానాకూ - బొమ్మా ఇవ్వు
నాన్నా నాకూ - పెన్నూ ఇవ్వు
రచన: కీ.శే. కవికాకి జై సీతారాం
పాడిన చిన్నారి:
అక్కా పెట్టూ - చుక్కా బొట్టు
అవ్వా నాకూ - బువ్వా పెట్టు
అమ్మానాకూ - బొమ్మా ఇవ్వు
నాన్నా నాకూ - పెన్నూ ఇవ్వు
this is very good always write this type of songs....
వ్రాసిన వారు: lakshmi — August 30, 2008