ఆధారాలు- నిలువు:

   1. పీత   (4)
   2. తికమక పడిన మర మనుషులు (6)
   3. బయలు దేరమని చెప్పండి   (6)
   5. స్నానం చేసేటప్పుడు   రుద్దుకునేది (2)
   8. రెండు అర సోలలు కలిపితే  (2)
   

ఆధారాలు- అడ్డం:

   1. వేసవిలో మండేవి(3)
   4. దీర్ఘంలేని రసాయనం (4)
   6. నల్లటి మబ్బులు (5)
   7. శరీరం(2)
   8. ఆదివారం తరువాత(5)
   9. చెరువు, సరస్సులాంటిది (3)
   10. తిరగబడిన పదును (3)
   

ఈసారి పదరంగం 13 కు సమాధానాలు రాసి పంపిన పిల్లలు ఆరుగురు:

   1.  తరుణి స్ఫూర్తి, నాలుగవ తరగతి, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, గడ్డం నాగేపల్లి, అనంతపురం‌ జిల్లా.
   2. జి. సత్య లక్ష్మి, రెండవ తరగతి, ఇంటిబడి.
   3.ఏ. యస్. నందన, నాలుగవ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.
   4. యం. నీహారిక, ఆరవ తరగతి, అరవింద స్కూల్, విజయవాడ.
   5. వి.వినయ కుమార్, ఏడవ తరగతి, అరవింద హై స్కూల్, విజయవాడ.
   6. త్రినాథ్, బోస్, అరవింద హైస్కూల్, విజయవాడ.