ఈ బొమ్మను చూడండి.. ఎవరితను?!@$!

ఎవరో దొంగ కాబోలు! లేకపోతే జరిగిన నేరాన్ని దేన్నైనా పరిశోధిస్తున్న పోలీసా? గోడమీద ఏదో నోటీసు అంటించినట్లున్నారే, దేన్ని గురించో? ఇతను ఆ నోటీసును చదివాడంటారా? గోడని చూస్తే, మరి బాగా పాతది లాగా ఉంది. వానకి చాలా నానినట్లుంది కూడాను. మీకు తెలుసా, దీని కథ? తెలిస్తే మాకు రాసి పంపండి. బాగున్న కథని రెండు నెలల తర్వాత కొత్తపల్లిలో ప్రచురిస్తాం. ఒక కాపీ మీకూ అందిస్తాం!

మీ కథలు పంపాల్సిన చిరునామా: కొత్తపల్లి బృందం, యంఆర్‌వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా-515101