ఆధారాలు:
అడ్డం:
1. కోడి కాని కోడి (3) 3. మోసం (3) 5. పిల్లల్ని కూర్చోబెట్టుకుని గిరగిరా తిరిగేది (5) 7. ఆడేది ఆటే అయితే పాడేది? (2) 9. మేకు సాగింది(2) 10. పశువులు మేసేది(2) 11. చాలా రకాలు(5)
నిలువు:
1. మీరు పూర్తి చేస్తున్నది (4) 2. గొట్టంలో వత్తు ఎగిరి పోయింది (2) 3. ఒక యుద్ధకళ-(మీరూనేర్చుకోవచ్చు)(3) 4. పట్టణం (2) 6. గజిబిజిగా పాలకూర (4) 8. సీత కష్టాలు సీతవి, దీని కష్టాలు దీనివి(2) 9. మే మే అని అరిచేది (2) 10. మంచి(2)
పదరంగం-9 కి సమాధానం
సరైన సమాధానం రాసి పంపిన పిల్లలు:
1. అసంగానందరెడ్డి, 4వ తరగతి, అజంతా స్కూలు, నెల్లూరు. 2. ఏ .యస్. నందన, 4వ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి. 3. జి.సత్యలక్ష్మి, రెండో తరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.