ఆధారాలు:
నిలువు:

1. ఒంటి కాలి మీద దీని జపం (2)
2. లేత  ఆకులు  (3)
3. పచ్చికాయల రుచి (3)
5. గుర్తులు  (4)
6. దేవాలయం (2)
7. కవిత  తిరగబడింది  (3)
8. ఇక్కడ కాదు (3)
10.  మెడలో  అలంకరించుకొనేది (2)

అడ్డం

   1. జంతువులనే మింగేటంత  పెద్ద పాము (5)
   4. బొగ్గు, బంగారం ఇక్కడ  నుంచే తవ్వి  తీస్తారు(2)
   5.  అయిదుగురికి  ఇంకొకరు  కలిస్తే?(4)
   7.   కోపమె శత్రువు (2)
   9.  పెళ్ళి(3)
   10. కుక్క లాంటిదే(2)
   11. చూసేవి, ఏడ్చేవి(2)
   12. పాలు  కాచినప్పుడు  పైన వచ్చేదేమిటి?(3)
   

పదరంగం-8 కి సరైన సమాధానం

దీనికి సరైన సమాధానం రాసి పంపినది:

  1. బి. అసంగానంద రెడ్డి, నాలుగవ తరగతి, అజంతా స్కూల్, నెల్లూరు.