కోయిల కూస్తే ఆరోగ్యం

కోయిల కూస్తే వసంతంవస్తుంది

వసంతం రావాలంటే చెట్లు పెంచాలి

మొక్కలు నాటాలి

చెట్లు నరికేస్తే వానలు పడవు

వానలు పడకపోతే పంటలు పండవు

పంటలు పండకపోతే ఆహారం ఉండదు

ఆహారం ఉండకపోతే మనిషి అనారోగ్యంగా ఉంటాడు

అందుకే..

కోయిల కూస్తే ఆరోగ్యంగా ఉంటాం!