ఈ క్రింది బొమ్మను చూడండి.

అబ్బ! వేగం ఎక్కువైపోతున్నది. పెట్రోలు వాడకమూ ఎక్కువైపోతున్నది. మరి పెట్రోలు ధరలు? అవీ ఎంత ఎక్కువైపోతున్నాయో! ప్రపంచం మొత్తం పెట్రో సంక్షోభంలో కూరుకుపోతున్నది. దాన్ని గురించి ఓ చక్కని కథ ఏమైనా తడుతుందేమో, ప్రయత్నించరాదూ?! కథ రాయగానే మాకు పంపండి మరి: