ఆధారాలు

నిలువు:

  1. ఈ ఆకులతో విసనకర్రలు చేస్తారు (5)
  2. పాదరక్ష (2)
  3. కవిత్రం చెప్పేవాడు తలక్రిందులయ్యాడు (2)
  4. నీళ్ళను మరగబెడితే వచ్చేది (3)
  5. ఫాలభాగం ముఖంలో కనుబొమల పై నుండేది (3)
  6. సన్నం కానిది - తిరగబడింది (2)
  7. యంత్రం కాని యంత్రం (3)
  8. ఋణం (2)

అడ్డం:

  1. తాళం కప్పు తెరవటానికి ఉపయోగించేది (4)
  2. గజిబిజిగా 'కనువిప్పు' (4)
  3. గోవు (2)
  4. క్షేమం లాంటిదే - 'సాలాకు' ని సరిచేస్తే వస్తుంది (3)
  5. తిరగబడిన పొట్టి సహాయం (2)
  6. ఆకు (2)
  7. ఇది లేనిదే పొగ రాదని సామెత (2)




పదరంగం 21కు సరైన జవాబు

రాసిన వాళ్ళు:

  1. జి.సత్యలక్ష్మి, 2వతరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
  2. జి. వైష్ణవి, 7వతరగతి, కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్, అనంతపురం.