
జంతువులు, పదరంగం, జీవనం, దొంగలు, విరుద్ధం, జీవితం, బురద, కఠినం, మనసు, బాధ్యత, ప్రయత్నం, ఆసుపత్రి, కృతజ్ఞత, వందనాలు, వంకాయ, స్నేహితులు, త్రాగుబోతు, రాయి, వస్తువులు, శబ్దం . పై పదాలు ఈ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి. వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!