
మామూలుగా మురికిగా ఉండే అల్లరి కోతి పిల్ల ఇవాళ్ల ఎందుకనో అందంగా ముస్తాబైంది. ఎక్కడికైనా బయలుదేరిందా? ఎందుకు? ఎక్కడో, ఏదో జరిగి ఉండాలి- ఏమైందో ఏంటో మరి. సరిగ్గా ఊహించి, బాగా నవ్వొచ్చే ఈ కోతిపిల్ల కథని వీలైనంత త్వరగా రాసి పంపుతారుగా? బాగున్న కథకి కొత్తపల్లిలో స్థానం కల్పిస్తాం ! చక్కని ఓ బహుమతినిస్తాం కూడాను- త్వరపడండి మరి !