చిత్రం : చి॥శ్రీమతి, ఐదవ తరగతి, రిషీవ్యాలీ స్కూల్
పిల్లి రాజావారు ఎందుకనో యువరాణి గారి వెంట పడుతున్నారు. ఏం చెబుతున్నారు, ఎందుకు? ఇది చూస్తే మీకేదో కథ ఉందని అనిపిస్తున్నది కదా? చక్కని ఆ సొంతకథని మాకు రాసి పంపండి. ఓ కొత్తపల్లినీ, తాతగారిచ్చే బహుమతినీ కూడా సొంతం చేసుకోండి. మొదలు పెట్టండి మరి!