సెలవలు, దసరా, విజయదశమి, దుర్గాష్టమి, మహర్నవమి, కోడిపందెము, బోనాలు, కొత్తబియ్యము, చెరకుపంట, వడ్లు, దుర్గాపూజ, ఆయిధపూజ, కనుము, మాంసము, ఆటలు, పాటలు, బంధువులు, పల్లెటూరు, పిండివంటలు, రామలీల -
ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి చూద్దాం!