భలే భలే బాపనమ్మ బండి కట్టింది
చిట పట రాళ్లల్లోన వాటపడింది
నిన్న పుట్టిన పాపకు తేలు కుట్టింది
ఆసుపత్రికెళ్తే  ఆట్లాడుతుంది
గుండుకిందేస్తే గుడ్లిడుస్తుంది
పైన్నుంచీయేస్తే ప్రాణం పోతుంది.
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song