కలకత్తా, దక్షిణాఫ్రికా, అరుణముఖుడు, మహాబలుడు, జంబూద్వీపం, చిత్రవర్ణుడు, సుదర్శనుడు, విష్ణుశర్మ, పాణిని, కంపు, నల్లపిల్లి, ఐకమత్యం, అల్లరి, చిరునవ్వు, ఎలుకలు, పుట్టినరోజు, ప్రపంచం, పిట్టలు, వంటకాలు, శ్రవణుడు. -
పై పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి చూద్దాం!