వీటిని చూడండి, ప్రతి చదరంలోనూ రెండు సున్నాలున్నాయి. మీరు చేయాల్సిందల్లా, ఒక పెన్సిలు తీసుకొని, ఒక సున్నాని ఇంకో సున్నాతో కలుపుతూ గీత గీయటం. ఆ గీత నిలువుగానూ, అడ్డంగానూ మాత్రమే గీయాలి.గీతమీద గీత రాకూడదు, అన్ని తెల్లగడులలోంచీ గీత వెళ్లాలి.

ఉదాహరణకు ఇది చూడండి:

మరి ఈ క్రింది పజిళ్ళను చేస్తారా?