గానం: జి.అంజలి(1వ త.), ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
ఉడతా ఉడతా ఉచ్
ఎక్కడికెళ్తావోచ్
కొమ్మ మీది
జాం పండు
కోసుకొస్తావా
మా బేబీకిస్తావా.