1. 12నుంచి 2తీసేస్తే ఎంత మిగులు తుంది?
    జవాబు: ఒకటి

  2. నిద్ర లేవగానే మొదట చేసే పని ఏది?
    జవాబు: కళ్ళు తెరవడం!

  3. ప్రపంచం లోని ప్రజలంతా ఎక్కువగా ఏబాష మాట్లాడతారు?
    జవాబు: తమమాతృబాష!

  4. మగవాళ్ళందరూ తల దించుకునేది ఎప్పుడు?
    జవాబు: క్షవరం చేయించుకునేటప్పుడు!

  5. పసిఫిక్ సముద్రం మధ్యలో ఏముంటుంది?
    జవాబు: జలం!

  6. గందరగోళపు వాస్తు సిద్ధాంతి ఏమంటాడు?
    జవాబు: ఇల్లుపీకి పందిరెయ్యమంటాడు!

  7. వారానికోసారి బంద్ జరిగితే ఏమవుతుంది?
    జవాబు: పెట్రోలు మిగిలిపోతుంది; వాతావరణ కాలుష్యం తగ్గుతుంది!