అడ్డం-నిలువు ఆధారాల సహాయంతో ఈ క్రింది గళ్ళనుడికట్టును నింపగలరేమో చూడండి. నింపిన పదరంగాన్ని కేవలం పోస్టు కార్డుపై రాసి, మాకు అందేట్లు పంపండి. దానిలో మీపేరు, బడిపేరు, మీవాళ్ళ ఫోను నంబరు తప్పక రాయండి. సరైన సమాధానం రాసి ఎంపికైన ముగ్గురు పిల్లలకు కొత్తపల్లి-72 ముద్రిత ప్రతిని బహుమతిగా పంపిస్తాం!
ప్రయత్నించండి మరి!