ఈ పట్టికలోని అక్షరాల్లో క్రింది పదాలు దాక్కొని ఉన్నాయి...
నిలువుగా, అడ్డంగా, మూలగా, క్రిందినుండి పైకి, కుడి నుండి ఎడమకు- ఎలా పడితే అలా!
వాటిని వెతికి పట్టుకోండి!
వాటి చుట్టూ సున్నా చుట్టండి!

మొసలి, ముసలి, ఆకలి, రోకలి, ఉడుత, తలకాయ, వంకర, గాలివాన, నడుము, నడక, కిటికీ, సందడి, నాగలి, పలక, మామిడి, చాకలి, కలిమి,ఆరోగ్యము, భాగ్యము, భావము, కష్టము, ఆమడ, మడక, పరమపదము, యీగ

దొరికాయా, అన్నీ!? :)