ఈ బొమ్మలో చూశారా?! తలలు లేని మనుషులు గుర్రాలెక్కి పోతున్నారు! తలలు అమ్ముకుంటున్నారు! మరి వాళ్ళకేమో తలలకు బదులు గుమ్మడికాయలున్నై! చూస్తే ఇదంతా ఏదో గందరగోళం అనిపించట్లేదూ? ఏదో అద్భుతమైన కథ ఒకటి మీ మనసును తట్టి కదిలిస్తోంది కదూ? ఆ కధను రాసి, మాకు పంపించండి. బాగుంటే కొత్తపల్లి పత్రిక జూన్2011 సంచికలో ప్రచురిస్తాం.

మా చిరునామా:
కొత్తపల్లి బృందం,
యంఆర్‌వో ఆఫీసు దగ్గర,
చెన్నేకొత్తపల్లి,
అనంతపురం జిల్లా- 515 101
Phone: 08559-240222
e-mail: team at kottapalli dot in