చిట్టి చిట్టి మిరియాలు
చెట్టుకింద పోసి
పుట్టమన్ను తెచ్చి
బొమ్మరిల్లు కట్టి
బొమ్మరింట్లో బిడ్డపుడితే
అత్త తలకు నూనెలేదు
అల్లంవారింటికి చల్లకు పోతే
అల్లంవారి కుక్క భౌ భౌ మనెను
నా కాళ్ల గజ్జెలు ఘల్ ఘల్ మనెను.

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song