http://kottapalli.in ;feed=atom కొత్తపల్లి infogami తెలుగు పిల్లల (e)మాసపత్రిక 2020-02-12T05:32:59Z http://kottapalli.in సుభాషితం 2020-02-12T05:32:59Z

http://kottapalli.in కొత్తపల్లి డౌన్లోడులు 2020-02-12T05:32:59Z
కొత్తపల్లి పత్రిక పిడియఫ్ ప్రతిని ఇక్కడినుండి...

http://kottapalli.in అతి తెలివి 2020-02-12T05:32:59Z
రచన: డి.రిషిత్‌, 6వ తరగతి, వికాస విద్యావనం, పోరంకి, విజయవాడ.
http://kottapalli.in చిలక పలుకులు 2020-02-12T05:32:59Z
కడపజిల్లా, కలసపాడు మండలం, మాణిక్యమ్మ అవ్వ...

http://kottapalli.in ఆహారపు అలవాట్లు 2020-02-12T05:32:59Z
రచన: మౌనిక, పదో తరగతి, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం,ఝరాసంగం, మెదక్ జిల్లా, తెలంగాణ మార్పు చేర్పులు : కొత్తపల్లి.
http://kottapalli.in భయపడిన దయ్యాలు 2020-02-12T05:32:59Z
రచన : ఆకాష్‌ కుమార్‌, 9వ తరగతి, ఎ.పి.మోడల్‌ స్కూల్‌, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా. మార్పు చేర్పులు: కొత్తపల్లి.
http://kottapalli.in పదాల్ని వెతికి పట్టుకోండి! 2020-02-12T05:32:59Z

http://kottapalli.in పిల్లలు-పెద్దలు 2020-02-12T05:32:59Z
రచన: రేవతి, 9వ తరగతి, తేజా విద్యాలయ, కోదాడ
http://kottapalli.in జోకులు పద్యాలు పొడుపుకథలు 2020-02-12T05:32:59Z
ఇది కొత్తపల్లి 107 వ పుస్తకం! గమనించారా? ఈ పుస్తకంలో చాలా కథలు పిల్లలు వ్రాసి పంపినవే. రెండు తెలుగు రాష్ట్రాలలోని పిల్లలూ అనేకమంది కథలు రాసి పంపారు. మరి ఈ కథలకు బొమ్మలు వేసినవాళ్ళు కూడా చాలా మంది పిల్లలే! ఈ బాల చిత్రకారులందరూ అనంతపురం‌ రాధా స్కూలులో‌ ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతులు చదువుతున్నారు. అనుకుంటే మీరూ బొమ్మలు వేయగలరు, వేయించగలరు ; మీరూ కథలు రాయగలరు, రాయించగలరు! పిల్లలను కలవటం, వాళ్లతో తెలుగులో కథలు రాయించటం, బొమ్మలు వేయించటం, వాళ్ళు పంపిన కథల్ని, బొమ్మల్ని సరిదిద్ది మిగతా పిల్లలందరికీ నచ్చేట్లు పుస్తకాలుగా తయారు చేయటం, దానికోసం ఓపెన్‌ సోర్సు ఉపకరణాలను వాడటం, కథల్ని అందరూ ఉచితంగా చదువుకునేట్లు ఇంటర్నెట్‌లో పెట్టటంతోపాటు, కొన్ని ప్రతులు అచ్చువేసి, ఇష్ట పడిన వాళ్లకు అందించటం మాకు ఇష్టం. ఇప్పటి వరకూ వచ్చిన 107 పుస్తకాలలో‌ 44 పుస్తకాల ప్రతులు మాత్రం మా దగ్గర లభిస్తున్నాయి ప్రస్తుతం. మిగిలిన వాటిని ఇంటర్నెట్లో‌ చదువుకోవలసిందే. ఈ‌ పనులన్నీ‌ ఎందుకు? ఎందుకంటే, ఇవి అందరికీ‌ మేలు చేస్తాయి కాబట్టి. ఇట్లా అందరి మేలూ కోరి చేసే పనుల్లో‌ మీ శక్తి కొద్దీ మీరూ పాలు పంచుకోండి. సాయం చేయండి, బాగా చదవండి. బాగా గీయండి. బాగా రాయండి. నవ్వండి. నవ్వించండి. ఆలోచించండి. చక్కగా పాడండి. మంచి పౌరులుగా ఎదగండి. పిల్లల కథల ప్రపంచానికి స్వాగతం- పిల్లలకూ, పెద్దలకూ అందరికీ!
http://kottapalli.in బిర్యానీ కలలు 2020-02-12T05:32:59Z
సేకరణ, పున:కథనం : కె.హేమంత్‌, 9వ తరగతి, ఎ.పి. మోడల్‌ స్కూల్‌, సికే పల్లి, అనంతపురం జిల్లా.
http://kottapalli.in చింటూ-కుక్క 2020-02-12T05:32:59Z
రచన: పల్లా నిఖిల, 9వ తరగతి, తేజ విద్యాలయ, కొమరబండ.
http://kottapalli.in డాల్ఫిన్ కథ 2020-02-12T05:32:59Z
రచన: హర్షవర్ధన్‌, 8వ తరగతి, తేజావిద్యాలయ, కోదాడ, నల్గొండ జిల్లా, తెలంగాణ.
http://kottapalli.in ముగింపు లేని హాస్టల్ కథ 2020-02-12T05:32:59Z
దొంగకి ఏమైందో తెలీక మేం కూడా మూర్ఛపోయాం… చదివాక మీరు ఏమయ్యారో చెప్పండి. రచన, బొమ్మ : తబస్సుమ్, సత్య , జీవిత; పదో తరగతి, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, చెన్నేకొత్తపల్లి,
http://kottapalli.in జింక-పులి 2020-02-12T05:32:59Z
ఆవు-పులి కథ తెలుసా, మీకు?! ఇది కూడా ఆ కథే, మరో రకంగా చెప్పింది ఈ పాప! అనుసరణ: పి.మమత, పదవ తరగతి, కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయ, ఝరాసంగం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
http://kottapalli.in కురుపాండవం 2020-02-12T05:32:59Z
రచన: నాగ సంధ్య, 8వ తరగతి, అరవిందా స్కూల్‌, విజయవాడ.
http://kottapalli.in మాయలోకం 2020-02-12T05:32:59Z
రచన: ఎ.లోకేష్‌ , క్రాస్‌ వర్డ్ స్కూల్‌, గుంటూరు . ముగింపు: కొత్తపల్లి.
http://kottapalli.in ముగ్గురు పరుగెత్తేవాళ్ళు 2020-02-12T05:32:59Z
రచన: ఆకర్ష్‌ , 6వ తరగతి, వికాస విద్యావనం, పోరంకి, విజయవాడ.
http://kottapalli.in పరివర్తన 2020-02-12T05:32:59Z
రచన: అశ్వని , 7వ తరగతి, ప్రాధమికోన్నత పాఠశాల, కంకణాలపల్లి, ప్రకాశం జిల్లా.
http://kottapalli.in సంతృప్తి 2020-02-12T05:32:59Z
రచన: నాగేశ్వరి, పదవ తరగతి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఝరాసంగం, మెదక్ జిల్లా.
http://kottapalli.in వ్యవసాయపు కథ 2020-02-12T05:32:59Z
వ్యవసాయం ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. రైతు వ్యవసాయం చేస్తుంటే, అతనికి చేదోడువాదోడుగా అనేక వృత్తులు నిలిచి, రైతుతో పాటు వృద్ధి చెందినై. ఆధునికీకరణ వల్ల యంత్రాలు తయారవుతున్నాయి; క్రొత్త పనులు వస్తున్నాయి; రైతు పనిని సరళం చేస్తున్నాయి, కానీ మరొకవైపున అవి పల్లెల్లో చాలా మందిని నిరుద్యోగులుగా కూడా చేస్తున్నాయి.. ఆలోచింపజేసే ఈ కథ చదవండి. రచన: సాత్విక చౌదరి, 7వ తరగతి, అరవిందా స్కూల్, కుంచనపల్లి, గుంటూరు జిల్లా.
http://kottapalli.in సొరకాయ కూర కథ 2020-02-12T05:32:59Z
రచన: భార్గవ్‌, 5వ తరగతి, వికాస విద్యావనం, పోరంకి, విజయవాడ.