కొత్తపల్లి http://kottapalli.in తెలుగు పిల్లల (e)మాసపత్రిక infogami te Sun, 28 Feb 2010 17:47:34 GMT చిట్టి పాటలు http://kottapalli.in/2010/03/చిట్టి_పాటలు Sun, 28 Feb 2010 17:47:34 GMT
మా ఊరు ఊరు ఊరు మా ఊరు ఊరు ముందర మా తోటతోటలోన...

పిచ్చి పిచ్చి పాటలు పాడాలన్నా, తయారు చేయాలన్నా పిల్లలకు చాలా ఇష్టం. వినండి, ఓ నాలుగు చిట్టి పాటలు: గానం: R.సునీల్ (4వ తరగతి), G.సాంబశివ (5వ తరగతి), P.హర్షవర్ధన రెడ్డి (2వ తరగతి), టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి.
వదిలెయ్యండి! http://kottapalli.in/2010/03/welcome Sun, 28 Feb 2010 17:47:34 GMT
శివపురపు శివార్లలో పెద్ద రావి చెట్టుఒకటి...

నీతి చంద్రిక http://kottapalli.in/2010/03/నీతి_చంద్రిక Sun, 28 Feb 2010 17:47:34 GMT
మూల రచన: కీ.శే. పరవస్తు చిన్నయసూరి సరళీకరణ: ఘడియారం వేంకట నారాయణ శర్మ జరిగిన కథ: లఘుపతనకం హిరణ్యకుడి స్నేహాన్ని కోరుతుంది. అప్పుడు హిరణ్యకుడు దానికి కాకి-జింక-నక్కల కథ చెప్పి, 'జాతి శత్రువులతో స్నేహం కూడదు 'అంటుంది. అయినా లఘుపతనకం ఒప్పుకోదు- ఎలుక స్నేహం కావలసిందేనంటుంది. ఇక చదవండి..నీతి చంద్రిక ఐదో భాగం...
ఆరు కాళ్ల కథ http://kottapalli.in/2010/03/ఆరు_కాళ్ల_కథ Sun, 28 Feb 2010 17:47:34 GMT
రచన: K.చంద్రకళ, 9వ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.
పేను-పెసర చేను http://kottapalli.in/2010/03/పేను-పెసర_చేను Sun, 28 Feb 2010 17:47:34 GMT
చాలా పేరుగాంచిన ఈ కధని రెండవ తరగతి హర్ష తన సొంత అక్షరాల్లో‌బంధించాడు. మీకిది ఇదివరకే తెలుసేమో-అయినా చదవండి- సంతోషపడండి. సేకరణ: P.హర్షవర్ధన్ రెడ్డి, 2వ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి.
మోసపోయిన మంత్రగత్తె! http://kottapalli.in/2010/03/మోసపోయిన_మంత్రగత్తె Sun, 28 Feb 2010 17:47:34 GMT
సేకరణ: K.నరేష్, 10వ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
రాజైన టైలర్ http://kottapalli.in/2010/03/రాజైన_టైలర్ Sun, 28 Feb 2010 17:47:34 GMT
మేఘాల్ని పట్టుకొని, ఆకాశాన్ని కోసేసేందుకు వీలవుతుందా? అలా కోతపడిన ఆకాశాన్ని మళ్ళీ బట్టపీలికలతో‌కుట్టేందుకు వీలవుతుందా? నిజానికి వీలుకాదు; కానీ ఊహించుకుంటే..? -ఊహల్లో ఏమైనా అవ్వొచ్చు! రచన: P.విశ్వనాథ్, 6వ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి.
ప్రవక్త http://kottapalli.in/2010/03/మహమ్మదు_ఓపిక Sun, 28 Feb 2010 17:47:34 GMT
మూల రచన: ప్రర్తాప్ అగర్వాల్, 'స్టోరీస్ టు లివ్ బై' తెలుగు అనుసరణ: నారాయణ
సలహాల అంగడి http://kottapalli.in/2010/03/సలహాల_అంగడి Sun, 28 Feb 2010 17:47:34 GMT
రచన: జయరాం రెడ్డి (స్వామి), టైలరు, చెన్నేకొత్తపల్లి.
రాయలవారి మామిడిపండ్లు http://kottapalli.in/2010/03/రాయలవారి_మామిడిపండ్లు Sun, 28 Feb 2010 17:47:34 GMT
మూల రచన: A.K.రామానుజన్, ఫోక్ టేల్స్ ఫ్రం ఇండియా. తెలుగు అనుసరణ: నారాయణ
వెయ్యి తెచ్చుకోండి! http://kottapalli.in/2010/03/జోకులు Sun, 28 Feb 2010 17:47:34 GMT
లటుకు: నాకు మొన్న పరీక్షల్లో 100 మార్కులు...

రాజు మూర్ఖత్వం http://kottapalli.in/2010/03/రాజు_మూర్ఖత్వం Sun, 28 Feb 2010 17:47:34 GMT
సేకరణ: S.సుప్రజ, 6వ తరగతి, శ్రీ సరస్వతీ శిశు మందిర్, సత్తెన పల్లి, గుంటూరు జిల్లా.
స్వర్గానికి దారి! http://kottapalli.in/2010/03/స్వర్గానికి_దారి Sun, 28 Feb 2010 17:47:34 GMT
మూలం: ఎ.కె. రామానుజన్. తెలుగు అనువాదం: నారాయణ, కొత్తపల్లి బృందం.
శని పట్టని సేద్యం http://kottapalli.in/2010/03/శని__పట్టని_సేద్యం Sun, 28 Feb 2010 17:47:34 GMT
వ్యవసాయం గురించి ఆలోచించాలని గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఎవ్వరూ చెప్పనవసరం లేదు. కావాలంటే ముఖేష్ రాసిన ఈ కథను చూడండి.. రచన: N.ముఖేష్, 7వ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి.
తల్లీ భారతి వందనం http://kottapalli.in/2010/03/తల్లీ_భారతి_వందనం Sun, 28 Feb 2010 17:47:34 GMT
తల్లి భారతి వందనమమ్మా...

గానం: R.సునీల్ (4వ తరగతి), K.మల్లిఖార్జున (3వ తరగతి), B.చంద్ర (4వ తరగతి), టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి. స్వర కల్పన: B.హనుమంతు, ప్రధానోపాధ్యాయులు, టింబక్టు బడి.
ఎగురవే జెండా! http://kottapalli.in/2010/03/ఎగురవే_జెండా Sun, 28 Feb 2010 17:47:34 GMT
ఎగురవే ఎగురవే ఎగురవే జెండా ఎంతెత్తు...

గానం: C. కాంత, S.జానకీబాయి, K.జ్యోతి, S.నిర్మల, P.రవ్య, 7వ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి. డప్పు: S.హేమవతి, 7వ తరగతి, టింబక్టు బడి. స్వర కల్పన: K.గంగమ్మ, ఉపాధ్యాయురాలు, టింబక్టు బడి.
సింహం-కుందేలు http://kottapalli.in/2010/03/కుందేలు_తెలివి Sun, 28 Feb 2010 17:47:34 GMT
సింహం-కుందేలు కథను అడవిలో జంతువులన్నీ‌ ముందుగానే నేర్చేసుకున్నాయనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? చదవండి ఈ కథలో. రచన: R.సునీల్, 4వ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి.
నక్కను చూసి నేర్చుకో http://kottapalli.in/2010/03/నక్కను_చూసి_నేర్చుకో Sun, 28 Feb 2010 17:47:34 GMT
మీరెప్పుడైనా చాలా చాలా మెక్కి తిన్నారా, ఆ తరువాత విచారించేటంతగా? అయితే మీరు కూడా నక్కను చూసి నేర్చుకోవలసిందే! రచన: A.S.నందన, 3వ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి.
గూనోడు-గుడ్డోడు http://kottapalli.in/2010/03/గూనోడు-గుడ్డోడు Sun, 28 Feb 2010 17:47:34 GMT
తెలివితేటలు, ధైర్యసాహసాలు ఉంటే ఎవరైనా రాణించవచ్చు. అంగవైకల్యం దానికి అడ్డురాదు- అని చెప్పే కధలు జానపద సాహిత్యంలో‌ కొల్లలుగా ఉన్నై. అలాంటి కథల్లో‌ ఒకటి, గుడ్డోడు-గూనోడు. ఈ కథలో భాష ఒకింత పరుషంగా ఉన్నదనిపిస్తుంది- కానీ నిజం జానపద కథల్ని ఇలాగే కద, చెప్పేదీ, వినేదీనీ!? సేకరణ: పూజారప్ప ఓబుళేసు కుమారుడు ఓబుళపతి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
రుబ్బు రాయి http://kottapalli.in/2010/03/రుబ్బు_రాయి Sun, 28 Feb 2010 17:47:34 GMT
ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా స్ఫూర్తి లభిస్తుంటుంది. మరి ఈ పండిత పుత్రునిలో మార్పు ఎలా వచ్చిందో చూడండి: సేకరణ: R.రాజ్ కుమార్, ఇంటర్మీడియట్, చెన్నేకొత్తపల్లి.
చుట్టు! http://kottapalli.in/2010/03/చుట్టు Sun, 28 Feb 2010 17:47:34 GMT
నిర్వహణ: ఆనంద్, కొత్తపల్లి బృందం.