ఆధారాలు:

అడ్డం: 1. ప్రపంచంలో ఎక్కువ జనాభా గల దేశం(2)
3. ప్రపంచం, జగతి(2)
4. బొమ్మలు గీసే కళ(5)
7. కోయిల కూసే ఋతువు - పూలు పూచే ఋతువు(3)
9. నక్షత్రం (2)
10. విషం (3)
12. అర్ధ భాగం (2)
13. అన్నీ , సమస్తం (3)

నిలువు:
1. మొదటి మాసం (4)
2. 'నాకు లేదా?' - మొదటి అక్షరాలు (2)
3. 'ప్రభంజనం'లో చాలా మంది మనుషులు(2)
5. కత్తి(2)
6. చెరసాల - పొట్టిగా(2)
7. చెట్ల వరుసలోను, చీమల వరుసలోను ఉన్నది (3)
8. గతం తిరగబడింది (2)
9. చివర జరిగిన తాళం కప్ప (3)
11. సున్న లేని రసం(2)





పదరంగం -14కి సరైన సమాధానం రాసి పంపిన పిల్లలు:

  1. జి.సత్యలక్ష్మి, రెండో తరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
  2. ఏ .యస్. నందన, 4వ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.
  3. తరుణి స్ఫూర్తి, 4వతరగతి, గడ్డంనాగేపల్లి, నార్పల.
  4. తినాధ్,బోస్, అరవింద హైస్కూలు, విజయవాడ.
  5. వి. వినయ్ కుమార్ , 5వ తరగతి, అరవిందస్కూల్.