ఈ క్రింది బొమ్మను చూడండి:

పెను తుఫాను రేగుతుంటే ఈ ముగ్గురూ ఎటుపోతున్నారు, టోపీలు పెట్టుకొని? ఊహించండి. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ‌ పోతే ఒక కథ తడుతుంది మీ మనసుకు. దాన్ని కాగితంమీద పెట్టెయ్యండి. మాకు పంపండి. బాగుంటే రెండు నెలల తర్వాత దాన్ని కొత్తపల్లిలో‌ప్రచురిస్తాం!

మీరు కథలు పంపాల్సిన చిరునామా: కొత్తపల్లి బృందం, యంఆర్‌వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఫోన్లు: 08559 240222, 770287670 ఇ-మెయిలు team at kottapalli dot in