నా మాతృభూమి
విత్తనం కంటే మొక్క గొప్పది
మొక్కకంటే విత్తనం గొప్పది
మొక్కకు లవణాలిచ్చే భూమి గొప్ప
ఆ భూమిని సాగు చేసే రైతు గొప్ప
మనకు చదువు చెప్పే ఉపాధ్యాయుడు గొప్ప
మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులు గొప్ప
అందరికన్నా మనకు కడవరకూ తోడున్న కన్నభూమి గొప్ప!