ఇక్కడున్న బొమ్మను చూడండి:

ఏం జరుగుతోందో చూశారా? డైనోసార్లు! వచ్చేశాయి, నగరం మీదికి! చెల్లేమో, డైనోసారు ముందుకు వెళ్ళి దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తోంది, చేతులు చాపి. అన్న ఒక చిన్న తుపాకీ‌ పట్టుకొని, మరి ఎటు తిరిగి ఉన్నాడోగాని, ఉన్నాడు. హెలికాప్టర్లు, క్రేన్లు, పవర్ హోలు- అన్నీ వచ్చేసినై, అప్పుడే- లేకపోతే విధ్వంసాన్ని ఆపేదెలాగ? మీకు ఆ కథ తెలుసు కదూ, రాసి పంపించండి. మీ కథ బాగుంటే దాన్ని మే మాసపు కొత్తపల్లి పత్రికలో ప్రచురిస్తాం.

మా చిరునామా:
కొత్తపల్లి బృందం,
యంఆర్‌వో ఆఫీసు దగ్గర,
చెన్నేకొత్తపల్లి,
అనంతపురం జిల్లా- 515101
Phone: 08559-240222
ఈమెయిలు: team at kottapalli.in