కాకీ కాకీ హా ష్!
కాకీ కాకీ హా ష్!
కాకీ కాకీ రాకే రాకే
పాపాయ్ బువ్వ తింటోందే
కాకీ కాకీ హా ష్
వెండిగిన్నెలో పప్పూ బువ్వ
గుంజు గుంజు గుంజు గుంజూ - గోరు గోరు గోరు గోరు
కంచం అంచున రాసీ-
గోరు గుజ్జు తీసి-
గుజ్జు నోటికి పూసి-
బుజ్జి నోట ఆం..! (2)
అత్త ముద్ద ఆ..ఆ..ఆం!
అమ్మ ముద్ద ఆ..ఆ..ఆం!
నాన్న ముద్ద ఆ..ఆ..ఆం!
కాకీ కాకీ రావే రావే
బుజ్జి ముద్ద తినిపోవే!

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song