నా పేరు సూరి

తిన్నాను పూరి

ఎక్కాను లారి

పడ్డాను జారి

గుచ్చుకుంది సూది

ఇదే నా స్టోరి.

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song