నవ్వాలండీ నవ్వాలి
ఆనందంగా నవ్వాలి
ఆహ్లాదంగా నవ్వాలి
చిరు చిరు నవ్వులు నవ్వాలి
కిల కిల నవ్వులు నవ్వాలి
ఖుషీ ఖుషీగా నవ్వాలి
గల గల గల గల నవ్వాలి
ఉల్లాసానికి నవ్వాలి
ఉత్సాహానికి నవ్వాలి
ఉత్తేజానికి నవ్వాలి
ఆరోగ్యానికి నవ్వాలి
నవ్వాలండీ నవ్వాలి
నవ్వులు రువ్వుతు బ్రతకాలి
నవ్వుల కడలిలొ మునగాలి
ఇడుములనన్నీ దాటాలి!

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song