వీటిని చూడండి. ప్రతి చదరంలోనూ గళ్ళ అంచుల వెంబడి నిలువు-అడ్డు గీతలు గీసుకుంటూ, బయలుదేరినచోటికి మళ్ళీ చేరుకునేట్లుగా కంచె వేయండి.
అయితే- గడిలో ఎంత అంకె ఉందో, ఆ గడి చుట్టూ అన్నే గీతలు రావాలి.
కంచెలో గీతమీద గీత రాకూడదు; గీతలు ఒకదానినొకటి ఖండించుకోకూడదు.
కంచెలో అన్ని గడులూ ఉండనవసరంలేదు.
ఉదాహరణకు ఇది చూడండి:

మరి ఈ క్రింది పజిళ్ళను చేస్తారా?




ఇప్పుడు మరికొంచెం పెద్దవి: