గాలిపటం గాలిపటం ఏల ఎగిరేవు?
నేల మీద నడవలేక నింగికెగిరాను!
రెక్కలు లేక ఎగిరీ ఎగిరీ ఎక్కడికెళ్తావు?
చుక్కల వద్దకు చక్కగ వెళ్ళి చూసి వస్తాను!
చుక్కల్లోన చందమామకు చిక్కిపోతావు
చందమామకు అందకుండా సర్రున వస్తాను!
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song