నల్లని వాడు ఏడమ్మా?
మల్లెల మాటున చూడమ్మా
నంద నందనుడేడమ్మా?
బృందావనిలో చూడమ్మా
యశోద కొడుకు ఏడమ్మా?
యమునా తటిలో చూడమ్మా
వెన్న దొంగ ఏడమ్మా
రేపల్లెలో వెతుకమ్మా!
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song