ఎవరూ ఎవరూ ఎగిరేది?
నేనే, నల్లని కాకమ్మ!
ఎవరూ ఎవరూ ఎగిరేది?
నేనే, తెల్లని కొంగమ్మ!
ఎవరూ ఎవరూ ఎగిరేది?
నేనే, పచ్చని చిలకమ్మ!
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song