ఎంతబాగున్నావు చందమామా
నువ్వెంత అందగాడివయ్య చందమామా
నువ్వెంత అందగాడివయ్య చందమామా

గుండ్రని అద్దంవోలె చందమామా
వెండీ పళ్లెంవోలె చందమామా
నీలాల నింగి అంతా చందమామా
నీదేనా ఈదంతా చందమామా

నేస్తానికొస్తావా చందమామా
ఈడు జోడు గుందాము చందమామా
ఎంతబాగున్నావు చందమామా
నువ్వెంత అందగాడివయ్య చందమామా
నువ్వెంత అందగాడివయ్య చందమామా

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song